பக்கம்:சூர்ய நமஸ்காரம், 1928.pdf/98

விக்கிமூலம் இலிருந்து
இப்பக்கம் மெய்ப்பு பார்க்கப்பட்டுள்ளது

69

 నమః ప్రత్యక్ష దేవాయ భాస్కరాయనమోనమః|| ౨||
అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణమ్ |
సూర్యపాదోదకం తీర్థం జఠ రేధారయామ్యహమ్|| ౩||
(ఇతి తీర్థం గృహీత్వా ఆచమనంకుర్యాత్ )

 

అథ త్రృచకల్ప నమస్కారాః.

ఆచమ్య ప్రాణానాయమ్య | మమాత్మనశ్రుతిస్మృతి పురాణోక్తఫలప్రాప్త్యర్థంశ్రీసవితృనామక సూర్యనారాయణ ప్రీత్యర్థంత్య్రృచకల్పవిధినా సూర్యనమస్కారాఖ్యం కర్మకరిష్యే || (పాత్రే జలంగృహీ త్వాతన్మధ్యేగంధాక్షతపుప్పాణిక్షిప్త్వా || ధ్యేయస్సదాసవితృమణ్డలమధ్యవర్తీనారాయణస్సరసిజాసనసన్ని విష్టః | కేయూరవాన్ మకరకుణ్డలవాన్ కిరీటీ హారీహిరణ్మయవపుర్ధృతశఙ్ఖచక్రః || (ఇతిధ్యాత్వా)

1. ఓం హ్రాం ఉద్యన్నద్యమిత్రమహః హ్రాం ఓం మిత్రాయ నమః

2. ఓం హ్రీం ఆరోహన్నుత్తరాందివం హ్రీం ఓం రవయే నమః

3. ఓం హ్రూం హృద్రోగం మమసూర్య హ్రూం ఓం సూర్యాయ నమః

4. ఓం హ్రైం హరిమాణంచనాశయ హ్రైం ఓం భానవే నమః

5. ఓం హ్రౌం శుకేషుమే హరిమాణం హ్రౌం ఓం ఖగాయ నమః

6. ఓం హ్రః రోపణాకాసుదద్మసి హ్రః ఓం పూష్ణే నమః

7. ఓం హ్రాం అథోహారిద్రవేషుమే హ్రాం ఓం హిరణ్యగర్బాయ నమః

8. ఓం హ్రీం హరిమాణం నిదధ్మసి హ్రీం ఓం మరీచయె నమః

9. ఓం హ్రూం ఉదగాదయమాదిత్యః హ్రూం ఓం ఆదిత్యాయ నమః