பக்கம்:சூர்ய நமஸ்காரம், 1928.pdf/96

விக்கிமூலம் இலிருந்து
இப்பக்கம் மெய்ப்பு பார்க்கப்பட்டுள்ளது

67

శుక్లయజుశ్శాఖకు జేరిన వారుచ్చరించు బీజాక్షరములు మఱియు వేదమంత్రముతోఁ గూడిన సూర్యనమస్కారములు.

ఆచమ్య ప్రాణానాయమ్య|| తిథిర్విష్ణు స్తధావారో నక్షత్రం విష్ణు రేవచ | యోగశ్చకరణం విష్ణుస్సర్వం విష్ణుమయంజగత్ || అద్యపూర్వోచ్చరితైవంగుణవిశేషణ విశిష్టాయాం శుభతిధౌమమాత్మనః శ్రుతి స్మృతిపురాణోక్తఫలప్రాప్త్యరం శ్రీ సవితృనామక సూర్యనారాయణ దేవతా ప్రీత్యర్థంచ శ్రీహంసకల్పోక్తవిధినాయథాశక్తి సూర్యనమస్కారాఖ్యం కర్మకరిష్యే! అథధ్యానం || ధ్యేయస్సదాసవి తృమండల మధ్యవర్తీనారాయణ స్సరసిజాసనసన్నివిష్టః| కేయూరవాన్ మకరకుణ్డలవాన్ కిరీటీహారీహిరణ్మయవపుర్ధృతశఙ్ఖచక్రః ||

1. ఓం హ్రాం హంసశ్శుచిషత్ ఓం హం మిత్రాయనమః
2. ఓం హ్రీం వసురన్తరిక్షసత్ ఓం హ్రీం రవయేనమః
3. ఓం హ్రూం హోతావేదిషత్ ఓం హ్రూం సూర్యాయ నమః
4. ఓం హ్రైం అతిథిర్దురోణసత్ ఓం హ్రైం భానవేనమః
5. ఓం హ్రౌం నృషత్ ఓం హ్రం ఖగాయనమః
6. ఓం హ్రః వరసత్ ఓం హ్రః పూష్ణే నమః
7. ఓం హ్రాం ఋతసత్ ఓం హ్రాం హిరణ్యగర్భాయనమః
8. ఓం హ్రీం వ్యోమసత్ ఓంహ్రీం మరీచయే నమః
9. ఓం హ్రూం అబ్జాగోజాః ఓం హ్రూం ఆదిత్యాయనమః
10. ఓం హ్రైం ఋతజా అద్రిజాః ఓం హ్రైం సవిత్రేనమః
11. ఓం హ్రౌం ఋతం ఓం హ్రౌం అర్కాయనమః
12. ఓం హ్రః బృహత్ ఓం హ్రః భాస్కరాయనమః
13. ఓం హ్రాం హ్రీం హంసశ్శుచిషద్వసురన్తరిక్షసత్ ఓం
    హ్రాం హ్రీం మిత్రరవిభ్యాంనమః
14. ఓం హ్రూం హ్రైం హోతావేదిషదతిథిర్దురోణసత్ ఓం
   హ్రూం హ్రైం సూర్యభానుభ్యాం నమః
15. ఓం హ్రౌం హ్రః వృషద్వరసత్ ఓం హ్రౌం హ్రః ఖగ
    పూషభ్యాంనమః |

10